కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి స్వీట్ హోమ్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత శనివారం ఆకస్మికంగా తనకి చేశారు. అక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిసరాలను, వస్తు సామాగ్రిని, ప్యాక్డ్ మెటీరియల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్‌ను పరిశీలించి పెనాల్టీలు విధించారు. అక్కడ వివిధ రకాల వస్తువుల శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని ల్యాబ్‌కు టెస్టింగ్ కొరకు పంపారు. …
Read More »Daily Archives: May 18, 2024
జూన్ 9న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలు
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న నిర్వహించు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి …
Read More »అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుండి 13 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ …
Read More »సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఫొటో, సంతకం, పేరు, మీడియంతో పాటు ఏయే సబ్జెక్టులు రాస్తున్నామో వాటిని గమనించాలని, …
Read More »నేటి పంచాంగం
శనివారం , మే 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి ఉదయం 11.06 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.14 వరకుయోగం : హర్షణం ఉదయం 10.45 వరకుకరణం : గరజి ఉదయం 11.06 వరకు తదుపరి వణిజ రాత్రి 12.08 వరకువర్జ్యం : ఉదయం 5.36 -7.23దుర్ముహూర్తము : ఉదయం …
Read More »