డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టరు రెగ్యులర్ మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు …
Read More »Daily Archives: May 21, 2024
జిల్లాలో 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిజామాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ …
Read More »రక్తదానంలో కామారెడ్డి జిల్లా ఫస్ట్
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్న, రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటికి వెళ్ళేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబ రోడ్డున పడతారని హితవు …
Read More »ఇంకా 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది…
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మిగిలిన 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నాలుగు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరెట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా పౌరసరఫరాలు, సహకార …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మే 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 4.38 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి పూర్తియోగం : వ్యతీపాతం మధ్యాహ్నం 12.21 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.38 వరకు తదుపరి గరజి తెల్లవారుజామున 5.15 వరకు వర్జ్యం : ఉదయం 11.14 – 12.58దుర్ముహూర్తము : ఉదయం 8.04 …
Read More »