నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్యన ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అశాంతితో రగిలిపోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాల మధ్యన శాంతిని నెలకొల్పే ఏకైక జీవన విధానం హిందుత్వం మాత్రమే అని, ఈ భూమి మీద హిందుత్వం ఒక్కటే శాంతిని ప్రేరేపిస్తుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కంటేశ్వర్ …
Read More »Daily Archives: May 26, 2024
ఆలయ ప్రాంగణంలో శ్రమదానం
ఆర్మూర్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం …
Read More »ప్రభుత్వ పాఠశాలలు … ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్ధిక స్థోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడులలో చదువుతారనే భావన చెరిగిపోతూ, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్య తరగతి వారితో పాటు, సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మే 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 5.53 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మూల ఉదయం 10.44 వరకుయోగం : సాధ్యం ఉదయం 8.57 వరకుకరణం : వణిజ ఉదయం 6.15 వరకుతదుపరి విష్ఠి సాయంత్రం 5.53 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.18 వరకు వర్జ్యం : …
Read More »