Daily Archives: May 28, 2024

భారతీయులందరికీ ఆరాధ్యుడు సావర్కర్‌

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల మతాలకతీతంగా భారతీయులందరికీ ఆరాధ్యమైన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్‌ అని ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవాహ అర్గుల సత్యం వ్యాఖ్యానించారు. స్వాతంత్ర వీర సావర్కర్‌ జయంతి సందర్భంగా గాజులపేట్‌లోని వశిష్ట మహర్షి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావర్కర్‌ జయంతి కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి జైలు గోడల మీద …

Read More »

కౌంటింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన …

Read More »

వీరసావర్కర్‌ దేశ భక్తి నేటి యువతకు ఆదర్శం..

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక దామోదర్‌ వీర సావర్కర్‌ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్‌ గౌడ్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్‌ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర …

Read More »

కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలను పక్కాగా పాటిస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సీఎంసీ కళాశాలలో జూన్‌ 4న చేపట్టనున్న నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్‌ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. …

Read More »

కామారెడ్డిలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం పర్యటన

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం జంగంపల్లి, కాచాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బిబిపేట మండలం మాందాపూర్‌, దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను అరా తీశారు. …

Read More »

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

బాసర, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌  టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేఈ బాసర ట్రిపుల్‌ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేశారు. 2024 ` 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మే 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 3.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.43 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.25 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.09 వరకు తదుపరి గరజి రాత్రి 2.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.33 – 3.04దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »