బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

బాసర, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌  టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేఈ బాసర ట్రిపుల్‌ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేశారు.

2024 ` 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ 22 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్‌ సైట్‌ లేదా ఇమెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్‌ సైట్‌లో పొందుపరచనున్నారు.

http://www.rgukt.ac.in/ gmail : admissions@rgukt.ac.in

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »