కామారెడ్డి, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 31న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ రఘునాథ్ రావు తెలిపారు.
మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌన్సిలర్లు సకాలంలో హాజరు కావాలని కోరారు.