బుధవారం, మే 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 5.51 వరకు తదుపరి అష్టమివారం : బుధవారం (సౌమ్యవాసరే )నక్షత్రం :ఆశ్రేష సాయంత్రం 4.57 వరకుయోగం : వృద్ధి ఉదయం 9.28 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.51 వరకు తదుపరి భద్ర సాయంత్రం 6.35 వరకు వర్జ్యం : ఉదయం .శే. వ …
Read More »Monthly Archives: May 2024
టీ స్టాల్ లో సరదాగా గడిపిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ స్టాల్ లో మంగళవారం హైదరాబాద్ వెళుతున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు ఆగి నాయకులతో తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు ప్రచారంలో బిజీగా గడిపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో సరదాగా సంభాషణలు జరిపి ఉత్సాహంగా గడిపారు. టీ స్టాల్ నిర్వాహకుడు ఇమ్రాన్ ను …
Read More »ధాన్యం విక్రయాలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సహకార సంఘాల అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జెసి చాంబర్లో సహకార సంఘాల అధికారులతో దాన్యం నిలువలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం …
Read More »ధాన్యాన్ని పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని శాబ్దిపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాధంపల్లి లో ఓం శ్రీ వెంకటేశ్వరా బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భావనిపేటలో భూలక్ష్మి …
Read More »