Monthly Archives: May 2024

నేటి పంచాంగం

శుక్రవారం, మే 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 8.46 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 5.48 వరకుతదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 4.10 వరకుయోగం : విష్కంభం సాయంత్రం 5.52 వరకుకరణం : కౌలువ ఉదయం 8.46 వరకుతదుపరి తైతుల రాత్రి 7.34 వరకు వర్జ్యం : ఉదయం 11.45 …

Read More »

నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …

Read More »

జూన్‌ 1 నుండి హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్‌ 9వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ …

Read More »

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు నియామక ర్యాలీ

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత వాయు సేన (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌)లో అగ్నివీర్‌ వాయు (మ్యూజీషియన్‌) పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయబడినదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ, యువకులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ గురుప్రీత్‌ అత్వాల్‌, నాన్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ సందీప్‌ గురువారం సమీకృత జిల్లా …

Read More »

బడుల ప్రారంభానికి ముందే పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్‌ క్యాంప్‌ లోని మండల పరిషత్‌ ప్రాథమిక …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9 న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆదేశాలననుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్‌ సింగ్‌ లతో కలిసి …

Read More »

జూన్‌ 22 నుండి ప్రాక్టీకల్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి ఎస్సీ రెండవ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు విడుదల చేసినారు. గ్రూప్‌- ఏ కళాశాలలో 22.6.2024 నుండి 23.6.2024 వరకు గ్రూప్‌ -బి కళాశాలలో 29.6.2024 నుండి 30.6.2024 లోపు నిర్వహించుకొని మార్కులను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అప్లోడ్‌ చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. …

Read More »

జూన్‌ 3 నుండి బడిబాట

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించుటకు జూన్‌ 3 నుండి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్‌ 3 నుండి 11 వరకు చేపట్టనున్న బడిబాట, అనంతరం …

Read More »

ఒక శాతం సెస్‌ వసూలు చేసి కార్మిక శాఖకు డిపాజిట్‌ చేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా భవన, ఇతర నిర్మాణ వ్యయంలో ఒక శాతం సెస్‌ కార్మిక శాఖకు చెల్లించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ చట్టం …

Read More »

జీలుగ విత్తనాల పంపిణీ

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి మండలంలో పచ్చిరొట్ట పంట అయిన జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. మండలంలో గల నాలుగు రైతు వేదికలు అనగా చిన్నమల్లారెడ్డి ఇస్రోజివాడి శాబ్ధిపూర్‌ మరియు క్యాసంపల్లి రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పర్మిట్స్‌ అందజేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామ పరిధిలో ప్రతి రైతుకు విత్తనాలు అందే విధంగా చూసామని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »