కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మునిసిపల్ ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రాంతాలలో వేగనిరోదానికి స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్టుల వద్ద, అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, టి ఎండ్ గల రోడ్ ప్రాంతాలలో సైన్ బోర్డులు, హైమాక్స్ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ …
Read More »Monthly Archives: May 2024
327 కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయింది
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట మండలం రామ్ రెడ్డి పల్లి, కోనాపూర్ దాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. శుక్రవారం సాయంత్రంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉంచిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. బిబిపేటలోని శ్రీనివాస ఆగ్రో రైస్ మిల్లును జిల్లా ఇంచార్జ్ పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం సందర్శించారు. 7 …
Read More »నేటి పంచాంగం
గురువారం, మే 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 11.07 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.20 వరకుయోగం : వైధృతి రాత్రి 8.52 వరకుకరణం : బవ ఉదయం 11.07 వరకుతదుపరి బాలువ రాత్రి 9.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.34దుర్ముహూర్తము : …
Read More »నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ….
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ లో సాగుచేయుటకు 10,030 క్వింటాళ్ల జీలుగ, 2,362 క్వింటాళ్ల జనుము విత్తనాలు 80 ప్రాథమిక వ్యవసాయ …
Read More »ఘనంగా శ్రీ భాషిత పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ భాషిత పాఠశాల 20 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 …
Read More »అవార్డుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక, సేవా రంగం, సాహిత్య రంగం, క్రీడా రంగంలో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల నుండి పద్మ అవార్డుల కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 800 పదాలకు మించకుండా తాము చేసిన కార్యక్రమాల గురించి …
Read More »రైస్‌మిల్లులను తనిఖీ చేసిన అధికారులు
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా సేకరించి వెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా త్వరగా దించుకోవాలని పౌర సరఫరాల ఇంచార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం కేంద్రం నిర్వాహకులను, మిల్లర్లను ఆదేశించారు. బుధవారం బిక్నూర్ మండలంలోని కచ్చాపూర్ కేంద్రాన్ని, బస్వాపూర్ లోని విజయ గణపతి రైస్ మిల్, పూర్ణిమ రైస్ మిల్, బిక్నూర్‌లోని సిద్ధిరామేశ్వర రైస్ మిల్లులను …
Read More »పరిశుభ్రత పాటించాలి…
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ జిల్లా మహిళా సమైక్య క్యాంటీన్‌ను బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత సందర్శించారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. టీ పౌడర్ ను చూశారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు రాజమణి, శోభ, లక్ష్మి, సులోచన, పుష్ప, లక్ష్మి డిపిఎం …
Read More »31న వైస్ ఛైర్మన్ ఎన్నిక
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 31న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ రఘునాథ్ రావు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌన్సిలర్లు సకాలంలో హాజరు కావాలని కోరారు.
Read More »నేటి పంచాంగం
బుధవారం, మే 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.16 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.40 వరకుయోగం : ఐంద్రం రాత్రి 11.43 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.16 వరకు తదుపరి విష్ఠి రాత్రి 12.11 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.26 – 1.57దుర్ముహూర్తము : …
Read More »