కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జానమ్మ (60) రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మోతే గ్రామానికి చెందిన గడ్డం రఘువీర్ రెడ్డి సహకారంతో కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందిరించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ …
Read More »Monthly Archives: May 2024
ఫీజుల దోపిడిని అరికట్టాలి
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని అదేవిధంగా ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ …
Read More »28న దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన
డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2024- 25 సంవత్సరానికి ప్రత్యేక కేటగిరి విభాగంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్ ఆడిట్ సెల్‌లో జరుగుతుందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీలో ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 28వ తేదీ మంగళవారం రోజున …
Read More »బాధిత కుటుంబాలను పరామర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం బోర్లం, బోర్లం క్యాంప్‌లో గత రాత్రి గాలివాన బీభత్సానికి గురైన బాధితులను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పరమార్శించి భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం అదనపు కలెక్టర్ బోర్లం, బోర్లం క్యాంప్‌లో దెబ్బతిన్న రేకుల ఇండ్లు, పెంకుటిల్లులు, కల్కి చెరువు ప్రాంతంలో నేలకొరిగిన, ధ్వంసమైన విద్యుత్ స్థంబాలు …
Read More »స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన కామారెడ్డి, ఎలారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబందించిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం పరిశిలించారు. సిసి కెమెరా నిఘాలో, మూడంచెల భద్రత మధ్య సెగ్మెంట్ వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో సీల్ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇట్టి స్ట్రాంగ్ …
Read More »అపురూపం.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ఆర్మూర్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ మున్సిపల్ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మే 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : చవితి సాయంత్రం 4.42 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.25 వరకుయోగం : శుభం ఉదయం 7.08 వరకు తదుపరి శుక్లం తెల్లవారుజామున 4.52 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.42 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.36 వరకు వర్జ్యం : సాయంత్రం …
Read More »ప్రపంచ శాంతికి ఆధారం హిందుత్వ జీవన విధానం మాత్రమే
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్యన ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అశాంతితో రగిలిపోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాల మధ్యన శాంతిని నెలకొల్పే ఏకైక జీవన విధానం హిందుత్వం మాత్రమే అని, ఈ భూమి మీద హిందుత్వం ఒక్కటే శాంతిని ప్రేరేపిస్తుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కంటేశ్వర్ …
Read More »ఆలయ ప్రాంగణంలో శ్రమదానం
ఆర్మూర్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం …
Read More »ప్రభుత్వ పాఠశాలలు … ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్ధిక స్థోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడులలో చదువుతారనే భావన చెరిగిపోతూ, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్య తరగతి వారితో పాటు, సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల …
Read More »