Monthly Archives: June 2024

డిఎస్‌ భౌతిక కాయానికి నివాళులర్పించిన మహమ్మద్‌ అలీ షబ్బీర్‌

హైదరాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో డి శ్రీనివాస్‌ భౌతికకాయం ఉంచారు. డి శ్రీనివాస్‌ పార్థివ దేహానికి షబ్బీర్‌ అలీ సందర్శించి భౌతిక కాయం వద్ద పుష్ప గుచ్చము వుంచి నివాళులర్పించారు. డిఎస్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. చాలా బాధకర మైన విషయమని పేర్కొన్నారు. తామిద్దరం ఒకే జిల్లాకు చెందిన వారం అన్నదమ్ముల ఉండేవాళ్ళమని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి …

Read More »

కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం పరిధిలోని రామేశ్వర్‌ పల్లి ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సందర్శించారు. 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహా రావు కలెక్టర్‌కు తెలిపారు. గ్రామాల్లో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ …

Read More »

విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మందంజలో ఉండటం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన పదిమంది విద్యార్థులకు నగదు ప్రోత్సాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. ఒక్కొక్కరికి …

Read More »

టియులో న్యూ క్రిమినల్‌ లా పై వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్‌ లాస్‌ పై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. కార్యశాలకు డా. కె. ప్రసన్న రాణి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా హాజరైన కంక కనకదుర్గ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్టిక్‌ మరియు సెషన్‌ జడ్జ్‌ నిజామాబాద్‌ ప్రసంగిస్తూ న్యూ క్రిమినల్‌ లాస్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మూడు క్రిమినల్‌ …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత..

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎండి అప్నాన్‌ (14) గుండెలో రంధ్రం కారణంగా ఆపరేషన్‌ నిమిత్తమై ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో ఓ పాజిటివ్‌ రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన రాకేష్‌ మానవతా దృక్పథంతో స్పందించి అక్కడికి వెళ్లి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయ డాక్టర్‌ బాలు తెలిపారు. రక్తదానానికి …

Read More »

ఎమ్మెల్యే పోచారం అనుచరులు ఏ పార్టీలో ఉన్నట్లు….

బాన్సువాడ, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో పోచారం అనుచరులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం అయినం వెంటే ఉంటామని చెబుతున్న ప్రస్తుత బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకపోవడం …

Read More »

మాజీ ఎంపి మృతి, దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సిఎం

హైదరాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రమేష్‌ రాథోడ్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఆయన తన ప్రత్యేక ముద్ర వేశారని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూన్‌ 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి సాయంత్రం 6.11 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 12.29 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 12.14 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.25 వరకు తదుపరి బవ సాయంత్రం 6.11 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.57 వరకువర్జ్యం : …

Read More »

ఆరోగ్యమే మహాభాగ్యం

డిచ్‌పల్లి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సహజ యోగ మెడిటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. పూణే కేంద్రానికి సంబంధించిన మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ గురువు పూజ్యశ్రీ కరణ్‌ సంబంధించిన ఆధ్వర్యంలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మెంట్‌ సెమినార్‌ హాల్‌ లో యోగా ప్రయోజనాలు, పాటించాల్సిన విధానాల …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూన్‌ 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.38 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.06 వరకుయోగం : ప్రీతి ఉదయం 6.18 వరకుతదుపరి ఆయుష్మాన్‌ తెల్లవారుజామున 3.15 వరకుకరణం : గరజి ఉదయం 9.53 వరకు తదుపరి వణిజ రాత్రి 8.38 వరకువర్జ్యం : రాత్రి 8.03 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »