Daily Archives: June 2, 2024

ఉద్యమ సారథులు సాహితీవేత్తలే

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి శంకర్‌ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల …

Read More »

తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం …

Read More »

కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్‌ అబ్జర్వర్‌ ఎలిస్‌ వజ్‌ ఆర్‌ తో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌, ఇతర అధికారులు ఆదివారం సందర్శించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్‌ …

Read More »

జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి…

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జూన్‌ 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 1.29 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.54 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 11.46 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.40 వరకు తదుపరి బాలువ రాత్రి 1.29 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.42 – 3.11దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »