Daily Archives: June 7, 2024

కూతురు పుట్టిన రోజు సందర్భంగా తండ్రి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తంగళ్లపెళ్లి మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన వీరవేణి సుదీక్ష మొదటి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి తండ్రి వీరవేణి మధు (ఆర్మీ జవాన్‌) సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బార్డర్‌లో సేవలను అందించడంతో పాటు సమాజ సేవలో భాగం కావాలని రక్తదానం చేయడం జరిగిందన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు అవండి …

Read More »

వ్యాపారిని బెదిరించిన అపరిచితుడు

బాన్సువాడ, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అప్నా బజార్‌ యజమాని నటరాజ్‌కు శుక్రవారం బాన్సువాడ మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి పరిచయం చేసుకొని వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్‌ ఐదు సంవత్సరాల ఫీజు 9990 రూపాయలు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన యజమాని మున్సిపల్‌ కమిషనర్‌ యొక్క నంబరు తెలుసుకొని ఇది బోగస్‌ ఫోన్‌ అని గమనించి ఫోన్‌ లో ఉన్న అతనికి …

Read More »

అభ్యర్థుల హాల్‌ టికెట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌ టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఐడెంటిఫికేషన్‌ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ నెల 09న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట …

Read More »

యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలు మురుగు కాలువల్లోకి చేరి, పూడికతీత వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని …

Read More »

నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలి

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పిడి ఆక్ట్‌ క్రింద కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్‌ చేయాలని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధికారులకు సూచించారు. వరినాట్లు ప్రారంభమైనందున రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా వ్యవసాయాధికారులు అవగాహన కలిగించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పరిషద్‌ చైర్‌ …

Read More »

వచ్చే సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎలక్షన్స్‌ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని …

Read More »

ప్రజావాణి ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి వెల్లడిరచారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూన్‌ 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 4.58 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 8.24 వరకుయోగం : శూలం రాత్రి 9.08 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 5.28 వరకుతదుపరి బవ సాయంత్రం 4.58 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.42 వరకు వర్జ్యం : తెల్లవారుజామున …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »