కూతురు పుట్టిన రోజు సందర్భంగా తండ్రి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తంగళ్లపెళ్లి మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన వీరవేణి సుదీక్ష మొదటి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి తండ్రి వీరవేణి మధు (ఆర్మీ జవాన్‌) సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి సారి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బార్డర్‌లో సేవలను అందించడంతో పాటు సమాజ సేవలో భాగం కావాలని రక్తదానం చేయడం జరిగిందన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు అవండి అని యువతకి పిలుపునిచ్చారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »