డిచ్పల్లి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దోస్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2024 -25 సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్ ఆడిట్ సెల్లో తేదీ 13న ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ ఆచార్య కే.సంపత్ కుమార్ తెలిపారు.
పి హెచ్ సి (దివ్యాంగులు) సి ఏ పి / ఎన్ సి సి / ఎక్సట్రా కర్రీక్యూలర్ ఆక్టివిటీస్ విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే సర్టిఫికెట్లు పరిశీలన జరుగునని తెలిపారు.