కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన ఆశిష్ సంగ్వాన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేష్ వి పాటిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న సంగ్వాన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివాని. అమెరికాలోని జార్జియా …
Read More »Daily Archives: June 15, 2024
వసతి గృహాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్సి వసతి గృహాలలో 1 నుండి 10 వ తరగతి ప్రీమెట్రిక్, ఇంటర్ నుండి పిజి, బి.ఎడ్ వరకు పోస్టుమెట్రిక్ తరగతులలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో ప్రవేశానికి విద్యార్థుల స్వగ్రామం 5 కిలో మీటర్ల పై బడి …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూన్ 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 12.52 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.33 వరకుతదుపరి హస్తయోగం : వ్యతీపాతం రాత్రి 7.52 వరకుకరణం : బాలువ ఉదయం 11.52 వరకు తదుపరి కౌలువ రాత్రి 12.52 వరకువర్జ్యం : సాయంత్రం 4.51 – 6.38దుర్ముహూర్తము : …
Read More »