కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లాకు సాగు నీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20,21,22 ప్యాకేజీ పెండిరగ్ పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం హర్షణీయమని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రైతులకు రెండు లక్షల 75,000 …
Read More »Daily Archives: June 16, 2024
బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీంలు ప్రార్ధనలు చేస్తారు కాబట్టి ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు చేయబడుతాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగెనవర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్.టి.సి బస్ …
Read More »బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం పదవి భాద్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్ర మోహన్, శ్రీనివాస్ రెడ్డి పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 20మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన విషయం విదితమే. గత అక్టోబర్ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సంగ్వాన్ కామారెడ్డి జిల్లాకు …
Read More »జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు
నిజామాబాదన, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు సోమవారం నాటి వేడుకను భక్తి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జూన్ 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 10.09 వరకుతదుపరి చిత్రయోగం : వరీయాన్ రాత్రి 8.28 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి గరజి రాత్రి 2.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.58 – 8.43దుర్ముహూర్తము : …
Read More »