Daily Archives: June 25, 2024

దేవాలయాలే హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రాలు

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవాలయాలే హిందూ ధర్మము మరియు సంస్కృతి యొక్క పరిరక్షణకు శ్రద్ధ కేంద్రాలని కాబట్టి ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది అని ఒకవేళ దేవాలయాలు దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురైతే ప్రతి హిందువు తన ఇల్లు ఆక్రమణకు గురైన విధంగా భావించి రోడ్డుమీదకు రావాలని అప్పుడే మన హిందూ జాతి యొక్క అస్తిత్వము బలంగా …

Read More »

విధ్యార్థి సంఘాలకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని విధ్యార్థి సంఘాలు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవెట్‌ స్కూల్స్‌కు మరియు ప్రైవెయిట్‌ కళాశాలలకు సంబంధించి క్యాంపస్‌లోకి ప్రవేశించి యాజమాన్యాలతో గొడువకు దిగి, భయబ్రాంతులకు గురి చేస్తు వారి విధులను అడ్డుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కల్మేశ్వర్‌ సింగెనవార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విధ్యార్థినాయకులకు లేదా విధ్యార్థి సంఘాలకు …

Read More »

ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్‌ 25 1975 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా …

Read More »

అంగన్‌వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అంగన్‌ వాడి కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీకృత …

Read More »

21 రోజులలోగా అనుమతులు మంజూరు చేయాలి

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ బి పాస్‌ క్రింద ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉన్న లే అవుట్‌లకు 21 రోజులలోగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్‌ కమిటీ సమావేశంలో సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిబంధనల మేరకు లే అవుట్‌లు …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కారించాలి

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పోరేట్‌ పాఠశాల దోపిడిని అరికట్టాలని మంగళవారం పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశార. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కర్క గణేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్‌ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, …

Read More »

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు ఖరారు చేయుటకు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా, ప్రస్తుత వానాకాలంపంటలపై శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ …

Read More »

బుధవారం లోగా పనులు పూర్తిచేసి నివేదిక అందించాలి…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన ట్యూబులైట్స్‌, ఫాన్స్‌ క్రింద చక్కగా చదువుకుంటున్న విద్యార్థులను పలకరించి వారు అందంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి మండలం ఎర్రపహడ్‌ లోని జిల్లా పరిషద్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌, …

Read More »

ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి ఆఫీస్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జుక్కల్‌ నియోజకవర్గం లోని 262 మొత్తం 812 వివి ప్యాట్ల నుంచి థర్మల్‌ పేపర్‌ రోల్స్‌, అడ్రస్‌ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈవీఎం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూన్‌ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 1.17 వరకువారం : మంగళవారం (భౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 4.53 వరకుయోగం : వైధృతి ఉదయం 11.43 వరకుకరణం : బవ సాయంత్రం 3.20 వరకు తదుపరి బాలువ రాత్రి 1.17 వరకు వర్జ్యం : రాత్రి 8 43 – 10.14దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »