గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత..

కామారెడ్డి, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎండి అప్నాన్‌ (14) గుండెలో రంధ్రం కారణంగా ఆపరేషన్‌ నిమిత్తమై ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో ఓ పాజిటివ్‌ రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన రాకేష్‌ మానవతా దృక్పథంతో స్పందించి అక్కడికి వెళ్లి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయ డాక్టర్‌ బాలు తెలిపారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన రాకేష్‌ కు ఐవిఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా,రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ రాజన్న తరపున అభినందనలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »