Monthly Archives: June 2024

ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనోజ్ఞ (20) కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూన్‌ 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.12 వరకుయోగం : సుకర్మ రాత్రి 12.57 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి శకుని రాత్రి 7.24 వరకు వర్జ్యం : ఉదయం 9.41 – 11.13దుర్ముహూర్తము : …

Read More »

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికలలో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మంగళవారం లెక్కింపు జరిపారు. రిటర్నింగ్‌ అధికారి, …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూన్‌ 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 9.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.10 వరకుయోగం : శోభన ఉదయం 5.59 వరకు తదుపరి అతిగండ తెల్లవారుజామున 3.21 వరకుకరణం : గరజి ఉదయం 10.11 వరకు తదుపరి వణిజ రాత్రి 9.09 వరకు వర్జ్యం : …

Read More »

విధుల్లో పాల్గొనకపోతే శాఖ పరమైన చర్యలు….

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్‌ సప్లిమెంటరీ జవాబు పత్రాలు మూల్యాంకనం బుధవారం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రవికుమార్‌ తెలిపారు. మొదటి స్పెల్‌ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితము, పౌర శాస్త్రము, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్ట్‌ ల మూల్యాంకనం ప్రారంభం కానుందని తెలిపారు. మూల్యాంకనంలో …

Read More »

బాధ్యతలు చేపట్టిన డీఎస్‌ఓ, సివిల్‌ సప్లై డీ.ఎం

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా సి.పద్మ, సివిల్‌ సప్లైస్‌ జిల్లా మేనేజర్‌ గా జి.రాజేందర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ డీఎస్‌ఓ, డీఎంలుగా విధులు నిర్వర్తించిన చంద్రప్రకాష్‌, జగదీశ్‌ లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. వీరి స్థానంలో డీఎస్‌ఓ గా హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్‌ పై డిప్యూటీ కమిషనర్‌ …

Read More »

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో గల సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. గత 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ సైతం ఇక్కడే జరిగిందని అన్నారు. అయితే ఆ …

Read More »

ఈనెల 26లోగా లక్ష్యాలు పూర్తిచేయాలి…

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ 2022 -23 సీజన్‌ కు సంబంధించి లక్ష్యాలను పూర్తి చేయని డిఫాల్టర్‌ రైస్‌ మిల్లుల యజమానులు ఈనెల 26 లోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం లక్ష్యాలు పూర్తి చేయని 35 మంది రైస్‌ మిల్‌ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దిశ నిర్దేశం …

Read More »

పాలీసెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించిన శేషాద్రి

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలంలోని మాలోత్‌ తండా గ్రామానికి చెందిన మాలోత్‌ మోహన్‌ నాయక్‌ కళావతి దంపతుల కుమారుడు మాలోత్‌ శేషాద్రి నాయక్‌ పాలిటెక్నిక్‌ కోర్సు ప్రవేశ పాలిసెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు సాధించారు. పదవ తరగతి ఫలితాల్లోనూ 10/10 జీపీఏ సాధించాడు. మాలోత్‌ శేషాద్రి నాయక్‌ రాష్ట్రస్థాయి 13వ ర్యాంకు సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు.

Read More »

పేద ప్రజలకు అండగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్‌ మండల పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకరయ్య భార్య బాలమణి అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున గ్రామ కాంగ్రెస్‌ నాయకులకు సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం వివరించారు. షబ్బీర్‌ అలీ వెంటనే స్పందించి నిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్‌తో మాట్లాడి బాలమణికి ప్రభుత్వం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »