Monthly Archives: June 2024

అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్‌ సిబ్బంది సెకండ్‌ ర్యాండమైజేషన్‌

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది సెకండ్‌ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్‌ వజ్‌ ఆర్‌, లలిత్‌ కుమార్‌ల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూన్‌ 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.13 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 11.26 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 8.47 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి తైతుల రాత్రి 11.13 వరకు వర్జ్యం : రాత్రి 7.40 – 9.10దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

ఉద్యమ సారథులు సాహితీవేత్తలే

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి శంకర్‌ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల …

Read More »

తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం …

Read More »

కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్‌ అబ్జర్వర్‌ ఎలిస్‌ వజ్‌ ఆర్‌ తో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌, ఇతర అధికారులు ఆదివారం సందర్శించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్‌ …

Read More »

జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి…

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జూన్‌ 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 1.29 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.54 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 11.46 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.40 వరకు తదుపరి బాలువ రాత్రి 1.29 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.42 – 3.11దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం …

Read More »

సమాజ భాగును కోరుకునేదే సాహిత్యం

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గపూర్‌ శిక్షక్‌ …

Read More »

రూ. 645 కోట్లు రైతుల ఖాతాలో జమచేశాము

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నాడు 66 లారీలు సమకూర్చి 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,580 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ తెలిపారు. ప్రస్తుత యాసంగి కొనుగోళ్ళకు సంబంధించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు గత మార్చి 26 న ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా 327, ఐకెపి ద్వారా 23 కొనుగోలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »