Monthly Archives: June 2024

నీటి సమస్య తీర్చండి సారూ…

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం దేవునిపల్లి రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో వారం రోజులుగా నీరు రాకపోవడంతో మహిళలు, చిన్న పిల్లలు బిందెలు పట్టుకొని వెంచర్ల నుండి నీరు మోసుకుంటున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలలుగా నీటి ఇబ్బంది ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో వాటర్‌ ట్యాంకర్‌ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అధికారులు …

Read More »

కూలీలకు ఉత్సాహం కలిగించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ క్షేత్రంలో పాంపాడ్‌ లు నిర్మించుకోవడం ద్వారా అటు వ్యవసాయంతో పాటు ఇటు చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రైతులకు సూచించారు. శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో ఉపాధి హామీ పధకం క్రింద నిర్మిస్తున్న ఫార్మ్‌ పాంపాడ్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశిలించారు. తాను కూడా గడ్డపార చేతబట్టి మట్టిని …

Read More »

పనులను నాణ్యతతో పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. తరగతి గదులు, కిచెన్‌ షెడ్‌, నీటి సంపు తదితర చోట్ల కొనసాగుతున్న …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూన్‌ 1 ,2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 6.21 వరకు తదుపరి దశమి తెల్లవారుజామున 3.53 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 2.30 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 2.50 వరకుకరణం : గరజి ఉదయం 6.21 వరకు తదుపరి వణిజ సాయంత్రం 5.07 వరకు ఆ తదుపరి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »