Monthly Archives: June 2024

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు ఖరారు చేయుటకు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా, ప్రస్తుత వానాకాలంపంటలపై శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ …

Read More »

బుధవారం లోగా పనులు పూర్తిచేసి నివేదిక అందించాలి…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన ట్యూబులైట్స్‌, ఫాన్స్‌ క్రింద చక్కగా చదువుకుంటున్న విద్యార్థులను పలకరించి వారు అందంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి మండలం ఎర్రపహడ్‌ లోని జిల్లా పరిషద్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌, …

Read More »

ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి ఆఫీస్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జుక్కల్‌ నియోజకవర్గం లోని 262 మొత్తం 812 వివి ప్యాట్ల నుంచి థర్మల్‌ పేపర్‌ రోల్స్‌, అడ్రస్‌ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈవీఎం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూన్‌ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 1.17 వరకువారం : మంగళవారం (భౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 4.53 వరకుయోగం : వైధృతి ఉదయం 11.43 వరకుకరణం : బవ సాయంత్రం 3.20 వరకు తదుపరి బాలువ రాత్రి 1.17 వరకు వర్జ్యం : రాత్రి 8 43 – 10.14దుర్ముహూర్తము …

Read More »

జిల్లా విద్యాశాఖ అధికారికి పండితుల సన్మానం

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 20 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలుగు హిందీ ఉర్దూ భాషా పండితుల పోస్టులు అప్గ్రేడ్‌ అయ్యి పదోన్నతులు పొందిన సందర్భంగా భాషా పండితులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఆర్‌ యు పి పి టి కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి …

Read More »

ఎస్‌ ఆర్‌ కె విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు..

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో వి ఇందువర్ష ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే కె.వి పూజ బైపీసీలో 440కి 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించడం జరిగింది. విద్యార్థులను కామారెడ్డి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ షేక్‌ సలాం సన్మానించారు. …

Read More »

కామారెడ్డిలో 105 వినతులు

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు, డివిజనల్‌ అధికారుల నుండి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సోమవారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్‌కు నేరుగా …

Read More »

హాస్టల్స్‌ను తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి ఆదేశానుసారం ఓల్డ్‌ బాయ్స్‌, న్యూ బాయ్స్‌, మరియు గర్ల్స్‌ హాస్టల్స్‌ను చీఫ్‌ వార్డెన్‌, వార్డెన్‌ తనిఖీ చేశారు. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్‌, మెస్‌ కమిటీ మెంబర్స్‌తో మీటింగ్‌ పెట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రాసరి కోసం గతంలో వాడుతున్న సరుకుల దుకాణదారిని మార్చి …

Read More »

ఇంటర్‌ సప్లిమెంటరీలో 58.39 శాతం ఉత్తీర్ణత

నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-24 విద్యా సంవత్సరానికి గాను గత మే నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరం లో 58.39 శాతం విద్యార్థులు పాస్‌ కాగా బాలికలదే పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి టి. రవికుమార్‌ తెలిపారు. సోమవారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.39 శాతం ఉత్తీర్ణత కాగా రెండవ …

Read More »

ప్రజావాణికి 164 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 164 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ తో పాటు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అంకిత్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »