బాన్సువాడ, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం పట్టణానికి చెందిన షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రవీందర్ తదితరులు ఉన్నారు.
Read More »Daily Archives: July 4, 2024
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78 వ వర్థంతి సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. …
Read More »ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన …
Read More »ధరణి ధరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం తగదు
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావులేకుండా యుద్దప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్మూర్ మండలం పరిధిలో ఆయా మాడ్యూల్స్ లో పెండిరగ్ లో ఉన్న …
Read More »నేటి పంచాంగం
గురువారం, జూలై 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 5.34 వరకుతదుపరి చతుర్థశి తెల్లవారుజామున 4.40 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మృగశిర తెల్లవారుజామున 4.21 వరకుయోగం : గండం ఉదయం 8.01 వరకుకరణం : వణిజ ఉదయం 5.34 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.37 వరకుఆ తదుపరి శకుని తెల్లవారుజామున …
Read More »