బాన్సువాడ, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం పట్టణానికి చెందిన షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రవీందర్ తదితరులు ఉన్నారు.