Daily Archives: July 6, 2024

మొక్కలు నాటి కాపాడాలి

బాన్సువాడ, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి జనసేన వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా శనివారం మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ పేరిట ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కార్యకర్తలు మొక్కలు నాటి మొక్కతో పాటు వారి తల్లితో …

Read More »

9న జాబ్‌మేళా

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ -ఛాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ల ఆదేశానుసారం విశ్వవిద్యాలయంలో పీ.జీ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సంస్థలు సంయుక్తంగా డీ.ఎస్‌. టెక్నాలజీస్‌ కంపెనీలో గల టెక్నికల్‌ రిక్రూటర్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఖాళీల భర్తీకి డి.ఎస్‌.టెక్నాలజీస్‌ వారిచే …

Read More »

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సుజోయ్‌ పాల్‌ హితవు పలికారు. ప్రత్యేకించి ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా, తమ లక్ష్యం దిశగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని …

Read More »

ప్రతి అంగన్‌వాడి కేంద్రంలో మందులు అందుబాటులో ఉంచాలి…

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సి.వి.కర్ణన్‌ శనివారం కామారెడ్డిలోని కలక్టరేట్‌ కార్యాలయంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ, జిల్లా సంక్షేమ అధికారి (మహిళ, శిశు సంక్షేమ, వికలాంగుల శాఖ) మరియు జిల్లాలోని మున్సిపల్‌ శాఖ అధికారులు, జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రికి అధికారులు సంబంధిత అధికారులతో …

Read More »

వ్యాధులు వ్యాపించకుండా వైద్య సేవలు అందించాలి…

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ అర్వి కర్ణన్‌ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డయాలసిస్‌, ఆపరేషన్‌ థియేటర్‌, పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌, శస్త్ర చికిత్స వార్డ్‌, ఎమర్జెన్సీ వార్డ్‌ రక్త నిధి కేంద్రం, సెంట్రల్‌ ల్యాబ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »