బాన్సువాడ, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు గంగాధర్ (39) పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో సోమవారం రాత్రి మద్యం తాగాడు. మత్తులో ఉన్న గంగాధర్ కల్వర్టుపై నిద్రపోగా డ్రైనేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు.
Read More »Daily Archives: July 9, 2024
పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలి
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట్ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి …
Read More »బాలసదనం సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలి…
కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలసదనం చిన్నారులతో తమ సంతోషాలను జరుపుకొని వారికి ఆనందాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో గల బాలసదనమును ఆకస్మికంగా సందర్శించి బాలసదనంలోని అన్ని గదులను, బాలసదనం ఆవరణను పరిశీలించారు, బాలికలతో మాట్లాడి వారికి కల్పించిన వసతులు ఇస్తున్న ఆహారం, చదువుకోవడానికి కల్పించిన అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ …
Read More »ఎల్లారెడ్డి పెద్ద చెరువు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువు నిర్మాణం మరియు సుందరీకరణ పనులను (మిని ట్యాంక్ బండ్, పార్కు, వాక్ వే) మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. డి.ఇ. వెంకటేష్ అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూలై 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి పూర్తివారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 7.51 వరకు తదుపరి మఖయోగం : సిద్ధి తెల్లవారుజామున 3.04 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.58 వరకు వర్జ్యం : రాత్రి 8.50 – 10.34దుర్ముహూర్తము : ఉదయం 8.10 – 9.02మరల రాత్రి …
Read More »