కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో ఆయా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా మొత్తం 17 లక్షల 88 వేల మొక్కలను …
Read More »Monthly Archives: July 2024
ఘనంగా వైయస్ జయంతి వేడుకలు
బాన్సువాడ, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాకుండా కేంద్రంలో అధికారంలోకి …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి రక్తం అందజేత…
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అమృతమ్మ (77) కు కాలు ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. గ్రామానికి చెందిన భూంపల్లి …
Read More »ప్రజావాణికి 105 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర …
Read More »కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ …
Read More »మొక్కలు నాటి కాపాడాలి
బాన్సువాడ, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి జనసేన వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా శనివారం మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ పేరిట ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని కార్యకర్తలు మొక్కలు నాటి మొక్కతో పాటు వారి తల్లితో …
Read More »9న జాబ్‌మేళా
డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ -ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ల ఆదేశానుసారం విశ్వవిద్యాలయంలో పీ.జీ. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థలు సంయుక్తంగా డీ.ఎస్. టెక్నాలజీస్ కంపెనీలో గల టెక్నికల్ రిక్రూటర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూట్, డిజిటల్ మార్కెటింగ్ ఖాళీల భర్తీకి డి.ఎస్.టెక్నాలజీస్ వారిచే …
Read More »మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుజోయ్ పాల్ హితవు పలికారు. ప్రత్యేకించి ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా, తమ లక్ష్యం దిశగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని …
Read More »ప్రతి అంగన్‌వాడి కేంద్రంలో మందులు అందుబాటులో ఉంచాలి…
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.వి.కర్ణన్ శనివారం కామారెడ్డిలోని కలక్టరేట్ కార్యాలయంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా సంక్షేమ అధికారి (మహిళ, శిశు సంక్షేమ, వికలాంగుల శాఖ) మరియు జిల్లాలోని మున్సిపల్ శాఖ అధికారులు, జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రికి అధికారులు సంబంధిత అధికారులతో …
Read More »వ్యాధులు వ్యాపించకుండా వైద్య సేవలు అందించాలి…
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ అర్వి కర్ణన్ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డయాలసిస్, ఆపరేషన్ థియేటర్, పాలియేటివ్ కేర్ సెంటర్, శస్త్ర చికిత్స వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్ రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, …
Read More »