కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. అన్నదాతలుగా కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన కొమిరిశెట్టి పావన దిగంబర్, కోల వాణి వేణుగోపాల్ వారి కుమార్తె ఆద్య జన్మదినం సందర్భంగా అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. అన్నదాతలను ఆలయ కమిటి సభ్యులు సన్మానించారు. శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు …
Read More »Monthly Archives: July 2024
గంజాయి పట్టివేత
బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను బాన్సువాడ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. సోమవారం బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో ఒక వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో సమీపంలోని సీమల శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని వద్ద …
Read More »ఘనంగా డాక్టర్స్ డే
బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు కేక్ కట్ చేసి ఘనంగా డాక్టర్స్ డే ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ను ఉద్యోగులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తి ఎంతో కీలకమని, ప్రజలు వైద్యులను దేవుడిగా భావిస్తారని, …
Read More »బదిలీపై వెళ్తున్న ఎస్సైకి సత్కారం
బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీ ప్రక్రియలో భాగంగా ఎస్సై చంద్రయ్య సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీ కావడంతో సోమవారం పట్టణ సీఐ కృష్ణ, పోలీస్ సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ ఉద్యోగికి బదిలీలు సహజమని, ప్రతి ఉద్యోగి విధులు నిర్వహించిన చోట ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూలై 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 8.54 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.18 వరకుతదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.20 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 12.39 వరకుకరణం : బాలువ ఉదయం 8.54 వరకు తదుపరి కౌలువ రాత్రి 7.59 వరకువర్జ్యం : సాయంత్రం 5.49 …
Read More »