సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సెక్రెటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద …
Read More »Daily Archives: September 19, 2024
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో గల ఈవీఎం గోడౌన్ నుండి కట్టుదిట్టమైన భద్రత నడుమ సాంకేతిక లోపాలు తలెత్తిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను గురువారం బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీ.ఈ.ఎల్)కు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల …
Read More »బి.ఎడ్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభం
సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల గురువారం ప్రారంభమైనాయి. గురువారం ప్రారంభమైన పరీక్షకు 1312 విద్యార్థులకు గాను 1258 మంది హాజరైనారు. 54 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Read More »నేటి పంచాంగం
గురువారం, సెప్టెంబరు 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి ఉదయం 6.30 వరకుతదుపరి విదియ తెల్లవారుజామున 4.03 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 1120 వరకు యోగం : వృద్ధి రాత్రి 11.55 వరకుకరణం : కౌలువ ఉదయం 6.30 వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున 4.03 వరకువర్జ్యం : రాత్రి …
Read More »