సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల గురువారం ప్రారంభమైనాయి. గురువారం ప్రారంభమైన పరీక్షకు 1312 విద్యార్థులకు గాను 1258 మంది హాజరైనారు. 54 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.