Daily Archives: September 20, 2024

రానున్న రెండు రోజులు… మళ్లీ వర్షాలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందివాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్‌ కూడా ప్రకటించింది.హైదరాబాద్‌ విషయానికొస్తే, సెప్టెంబర్‌ 22 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై …

Read More »

జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్‌ జావలిన్‌ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్‌ యొక్క తండ్రి హస్రత్‌ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …

Read More »

పేద ప్రజలకు అండగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన పి. రవి కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్‌ నాయకులను సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్‌ అలీ వెంటనే స్పందించి నిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ తో మాట్లాడి రవికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం …

Read More »

ఘాటెక్కుతున్న ఉల్లి ధర

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలుసు, కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరుగుతున్నాయని అందరికి తెలుసు. కాని సామాన్యుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతుందంటే ఎవరు నమ్మరు. కాని ఇది వాస్తవం, గత వారం రోజులలో కిలో ఉల్లి 60-70 రూపాయలకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కిలో 30 రూపాయలు ఉన్న ఉల్లి ఒకేసారి 60 …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 1.40 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 9.38 వరకుయోగం : ధృవం రాత్రి 8.51 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.05 వరకుతదుపరి విష్ఠి రాత్రి 1.40 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.17 – 5.47దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »