కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి మండలం, గండి మాసానిపేట్ గ్రామానికి చెందిన శిల్పా ప్రెగ్నెన్సీ తో ఉండగా చికిత్స నిమిత్తం మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్‌లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లి గ్రామానికి చెందిన పోచగొండకి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన నిర్మలకి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్‌లో నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన పోచయ్యకి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్‌లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన శాంతికి అకస్మాత్తుగా తీవ్ర జ్వరం రావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్‌లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.