ఎల్‌వోసి అందజేసిన పార్టీ ఇంచార్జ్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ మండలంలోని గ్రామానికి చెందిన కోనాపూర్‌ గ్రామానికి చెందిన నారాయణ అనారోగ్యంతో నిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం గురువారం గ్రామ మాజీ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు లక్షల 50 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్‌ ఓ సి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ మాట్లాడుతూ ఎల్‌ వో సి ఇప్పించినందుకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ ఇంచార్జ్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »