Daily Archives: September 28, 2024

‘ప్రవాసీ ప్రజావాణి’ విజ్ఞప్తుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల కోసం హైదరాబాద్‌ బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్‌ను హైదరాబాద్‌ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం ప్రారంభించారు. గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి సంబంధీకులు, గల్ఫ్‌ మృతుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి మంగళ, శుక్ర …

Read More »

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే …

Read More »

రేబిస్‌ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేబిస్‌ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రపంచ రెబిస్‌ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రేబిస్‌ ప్రాణాంతక వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. …

Read More »

నేటి పంచాంగం

శనివారం, సెప్టెంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 4.43 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్రేష పూర్తియోగం : సిద్ధం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.43 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.10 వరకు వర్జ్యం : సాయంత్రం 6.11 – 7.51దుర్ముహూర్తము : ఉదయం 5.52 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »