Monthly Archives: September 2024

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో గల ఊర చెరువు లో గణేష్‌ విగ్రహాల ఇనుప స్టాండ్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పత్రి కనకయ్య మృతి చెందాడని ఎస్‌ ఐ. హరిబాబు తెలిపారు. నిన్న ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి పోయాడని రాత్రి అయిన తిరిగి రాలేదని మృతిని భార్య యాసిన్‌ తెలిపినట్లు ఎస్‌. ఐ చెప్పారు. …

Read More »

ఎల్‌వోసి అందజేసిన పార్టీ ఇంచార్జ్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని గ్రామానికి చెందిన కోనాపూర్‌ గ్రామానికి చెందిన నారాయణ అనారోగ్యంతో నిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం గురువారం గ్రామ మాజీ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు లక్షల 50 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి …

Read More »

డిజిటల్‌ తరగతులు నిర్వహణకు పరికరాలు అందించిన పూర్వ విద్యార్థులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చేయూతనందించేందుకు ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1980, 1982 బ్యాచ్‌ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు బాన్సువాడ పట్టణంలోని కొన బాన్సువాడ ఎంపీపీఎస్‌ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్‌ చౌదరి ఆధ్వర్యంలో పాఠశాలకు డిజిటల్‌ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసరంగా సింగరాయపల్లి గ్రామానికి చెందిన చెన్నం లింగారెడ్డికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో మిరుదొడ్డి శ్రీనివాస్‌ మానవతా దృక్పథంతో స్పందించి కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ …

Read More »

మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఆమె చిత్రపటానికి …

Read More »

చాకలి ఐలమ్మ వీరనారీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూమి కోసం, భుక్తి కోసం పోరాటం సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శాశన సభ్యులు కే. వెంకటరమణ రెడ్డి, అదనపు …

Read More »

28న ‘దిశా’ సమావేశం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ (దిశా) కమిటీ సమావేశం ఈ నెల 28న (శనివారం) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని డీఆర్డీఓ సాయాగౌడ్‌ తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు అరవింద్‌ ధర్మపురి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనుల కోసం ఆయా శాఖలకు కేటాయించిన …

Read More »

చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎల్‌ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ విశాల్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు కావడం వల్ల తమ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : నవమి సాయంత్రం 4.25 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పునర్వసు తెల్లవారుజామున 3.59 వరకుయోగం : వరీయాన్‌ ఉదయం 6.10 వరకుతదుపరి పరిఘము తెల్లవారుజామున 4.49 వరకుకరణం : గరజి సాయంత్రం 4.25 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.22 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.50 …

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

నందిపేట్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఖుదావంద్‌ పూర్‌ గ్రామంలోని ఎస్‌ సి, బి సి. వసతి గృహాలను బుధవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వసతి గృహాలలోని మరుగు దొడ్లు పరిశీలించారు. వంద మంది విద్యార్థుల కు మూడు మరుగు దొడ్లు ఉండటం బాధ వ్యక్తం చేసారు. ఎప్పుడో నిర్మించిన వసతి గృహం కావడంతో లీకేజీలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »