కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సి.ఏం.ఆర్. బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట లోని శంకధార రైస్ మిల్లు ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైసెమిల్లు కు కేటాయించిన వరి ధాన్యం ను తొందరగా సి.ఏం.ఆర్. సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను …
Read More »Monthly Archives: September 2024
ఓ.పి. సేవలు విస్తృత పరచాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కల నాటి సంరక్షించడం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చత సేవా హీ కార్యక్రమం క్రింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా …
Read More »మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలి….
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో సోమవారం గ్రామ మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగునీటి పట్ల అశ్రద్ధ వహించరాదని, పైప్ లైన్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లీకేజీ ఉన్నచోట వెంటనే …
Read More »రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి….
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఈ నాందేవ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ నాందేవ్ పొలం బాట కార్యక్రమం పై రైతులకు వివరిస్తూ పంట పొలాల్లో వంగిన, విరిగిన, నేలగొరిగిన విద్యుత్ …
Read More »ప్రజావాణికి 97 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, …
Read More »ఆర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత, తదితర సమస్యలపై …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తునికి రక్తం అందజేత…
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన కలకుంట్ల రాజేశ్వరరావు (67) అనీమియా వ్యాధితో గాంధీ వైద్యశాల హైదరాబాదులో చికిత్స పొందుతున్నడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో వారికి కావలసిన …
Read More »ఆచార్యులకు మార్గ నిర్దేశం చేసిన పక్కి శ్రీనివాస్
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ఆధార భూత కేంద్రీయ విషయాల వర్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు విభాగ్ వ్యవస్థ ప్రముఖీ శ్రీనివాస్ పాల్గొని శిశుమందిర్ పాఠశాల ఆచార్యులకు మాతాజీలకు మార్గం నిర్దేశించేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నాగులమ్మ వెంకన్న గుప్తా, కార్యదర్శి సిర్న దత్తు, జిల్లా …
Read More »కొండూరులో స్వచ్ఛత హీ సేవ
నందిపేట్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్, నందిపేట జాతీయ సేవా పథకం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్లాస్టిక్ నివారణ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ …
Read More »భగవంతుడి మదిని చేరడానికి అతి సులభమైన మార్గమే భజన
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ జీవితాన్ని సార్థకం చేసుకొని తద్వారా భగవంతుడి హృదయంలో స్థానాన్ని సంపాదించటానికి అత్యంత సులభమైన మార్గమే భజన అని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యవాహ రాజుల్ వార్ దిగంబర్ అన్నారు. భారతమాత భజన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటేశ్వర్ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భగవంతుడు మానవ రూపంలో జన్మించి చిన్నపిల్లడై నడయాడిన …
Read More »