Monthly Archives: September 2024

ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ఆధ్వర్యంలో నాగన్న మెట్ల బావి పునరుద్ధరణ పనులు ప్రారంభం

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండల కేంద్రంలో గల ప్రసిద్ధి ప్రాముఖ్యత చెందిన నాగన్న మెట్ల బావి పునరుద్ధరణ పనులు స్థానిక ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, ఎస్పీ సింధు శర్మతో కలిసి ప్రారంభించారు. లింగంపేట మెట్ల బావి పునరుద్ధరణ పనులు కొరకు ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ స్పెషల్‌ డెవలప్మెంట్‌ ఫండ్స్‌ నుండి నిధులు కేటాయించడం జరిగింది. ఈ …

Read More »

సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై సెల్‌, గల్ఫ్‌ జెఏసి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లతో కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ ఎన్నారై …

Read More »

రానున్న రెండు రోజులు… మళ్లీ వర్షాలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందివాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్‌ కూడా ప్రకటించింది.హైదరాబాద్‌ విషయానికొస్తే, సెప్టెంబర్‌ 22 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై …

Read More »

జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్‌ జావలిన్‌ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్‌ యొక్క తండ్రి హస్రత్‌ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …

Read More »

పేద ప్రజలకు అండగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన పి. రవి కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్‌ నాయకులను సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్‌ అలీ వెంటనే స్పందించి నిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ తో మాట్లాడి రవికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం …

Read More »

ఘాటెక్కుతున్న ఉల్లి ధర

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలుసు, కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరుగుతున్నాయని అందరికి తెలుసు. కాని సామాన్యుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతుందంటే ఎవరు నమ్మరు. కాని ఇది వాస్తవం, గత వారం రోజులలో కిలో ఉల్లి 60-70 రూపాయలకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కిలో 30 రూపాయలు ఉన్న ఉల్లి ఒకేసారి 60 …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 1.40 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 9.38 వరకుయోగం : ధృవం రాత్రి 8.51 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.05 వరకుతదుపరి విష్ఠి రాత్రి 1.40 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.17 – 5.47దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

గల్ఫ్‌ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం

సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ గురువారం సెక్రెటేరియట్‌ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు. టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ అంబాసిడర్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌, ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షులు మంద …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ నుండి కట్టుదిట్టమైన భద్రత నడుమ సాంకేతిక లోపాలు తలెత్తిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను గురువారం బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీ.ఈ.ఎల్‌)కు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల …

Read More »

బి.ఎడ్‌ రెగ్యులర్‌ పరీక్షలు ప్రారంభం

సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి.ఎడ్‌. రెగ్యులర్‌ రెండవ సెమిస్టర్‌ పరీక్షల గురువారం ప్రారంభమైనాయి. గురువారం ప్రారంభమైన పరీక్షకు 1312 విద్యార్థులకు గాను 1258 మంది హాజరైనారు. 54 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »