బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బాల్కొండ, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వేణు ప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఆధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »