పురుగుల మందు తాగి యువకుడు మృతి

నందిపేట్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నందిపేట్‌ గ్రామంలో రాజ్‌ నగర్‌ దుబ్భకు చెందిన ఎర్రం నవీన్‌ విదేశాలకు వెళ్లేందుకు వీసా రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చికిత్సపొందుతూ మృతి చెందాడని ఏ ఎస్‌ ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »