బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 6 లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి …
Read More »Daily Archives: October 3, 2024
స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ, విజయ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ …
Read More »నేటి పంచాంగం
గురువారం, అక్టోబర్ 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 12.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 2.57 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.44 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 11.46 వరకుతదుపరి బవ రాత్రి 12.47 వరకు వర్జ్యం : రాత్రి 11.48 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 9.51 …
Read More »