బాన్సువాడ, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి 25 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా అష్టదశ శక్తిపీఠాలతో దుర్గామాతలు భక్తులకు దర్శనమిస్తుండడంతో భక్తులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతోపాటు, ప్రతిరోజు చండీ హోమం, కుంకుమార్చన, …
Read More »Daily Archives: October 6, 2024
రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డి…
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సత్తవ్వ (68) కు హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »నేటి నుండి చెరువులలో చేప పిల్లల విడుదల
నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను వంద శాతం సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ (సోమవారం) నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలోని సుమారు 24 వేల మంది మత్స్యకారులకు లబ్ది చేకూరేలా ప్రస్తుత …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబర్ 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి పూర్తివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.58 వరకుయోగం : ప్రీతి తెల్లవారుజామున 5.33 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.16 వరకు వర్జ్యం : రాత్రి 2.14 – 3.56దుర్ముహూర్తము : సాయంత్రం 4.09 – 4.56అమృతకాలం : మధ్యాహ్నం 12.24 – …
Read More »