మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెంట ఇంద్రుడు

నందిపేట్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కాంగ్రేస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్‌ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »