నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేస్త్రీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మాణిక్ బండారు వద్ద చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారంనిజామాబాద్ గౌతమ్ నగర్‌కు చెందిన జంగంపల్లి బాబురావు (39), ఆర్మూర్‌లో మేస్త్రి పని ముగించుకుని మోటార్ సైకిల్‌పై వస్తూ ఉండగా మార్గ మధ్యలో మాణిక్ బండారు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే …
Read More »Daily Archives: October 15, 2024
డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీరు…
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీటిని కామారెడ్డి మున్సిపల్, 215 ఆవాసాలకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ఆగిపోయిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. 195 కోట్లతో మంజూరైన మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల పురోగతిని …
Read More »పిల్లల హాజరు శాతం పెంచాలి…
ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూపర్వైజర్ లు, సి.డి.పి.ఒ. లు అంగన్ వాడీ కేంద్రాలను పర్యవేక్షణలు చేయాలని, ఆంగన్ వాడీ కేంద్రాల పిల్లల హాజరు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్ మండలం ఆడ్లూర్ ఎల్లారెడ్డి లోని ఆంగన్ వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించి, కేంద్రంలోని ప్రతీ ఒక్క …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 10.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 8.58 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.39 వరకుకరణం : కౌలువ ఉదయం 11.16 వరకుతదుపరి తైతుల రాత్రి 10.09 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ. 5.58 వరకు మరల తెల్లవారుజామున 5.54 నుండిదుర్ముహూర్తము …
Read More »