Breaking News

గ్రంథాలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

బాన్సువాడ, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవచూపి వెంటనే గ్రంధాలయ నిర్మాణం చేపట్టాలన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »