కామారెడ్డిలో ఆలయ ధ్వంసం… విగహ్రాల అపహరణ…

కామారెడ్డి, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని గ్రామ దేవతలైన పోచమ్మ దేవాలయంలోకి నిన్న అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించి పోచమ్మ, ముత్యాలమ్మ, లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాలు అపహరించారు. వేద పండితుల సమక్షంలో హిందూ దర్మ సాంప్రదాయ పద్దతిలో శాస్త్రోప్తేతంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలతో పాటు ఆలయంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేశారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మంచి రవి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ నాయక్‌, వార్డు కౌన్సిలర్‌ నిట్టు కృష్ణమోహన్‌ రావు, ముప్పారపు ఆనంద్‌, నిట్టు వెంకట్‌ రావు, మదాం నవీన్‌, చింతల రమేష్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు అంజయ్య, సాయిలు, సిద్దిరామ గౌడ్‌, నాగేశ్వర్‌ రావు, ఆకుల నారాయణ, అసోసియేషన్‌ ప్రతినిధులు, ఆలయ పండితులు, కాలనీ వాసులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »