నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలలో గ్రూప్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నవంబర్ 17, …
Read More »Daily Archives: October 18, 2024
పట్టబద్రుల ఎమ్.ఎల్.సి ఓటరు నమోదుకు వినతి….
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. బార్ సమావేశపు హల్ లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేశ్, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్ రావు,నీలకంఠ రావు,రాజ్ కుమార్ సుభేదార్,విక్రమ్ రెడ్డి, జె.వెంకటేశ్వర్ గడుగు గంగాధర్ విద్యావేత్త డాక్టర్ హరికృష్ణ …
Read More »ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు
బాన్సువాడ, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల శుక్రవారం ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబర్ 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 3.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.02 వరకుయోగం : వజ్రం రాత్రి 1.20 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.01 వరకు తదుపరి తైతుల రాత్రి 1.53 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.17 – 1.47మరల రాత్రి 1.02 …
Read More »