Daily Archives: October 19, 2024

మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన గ్రామస్తులు

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ గ్రామంలో శనివారం గ్రామస్తులు ,యువకులు ఏకమై మద్యపానం వల్ల జరిగే అనర్థాలపై గ్రామస్తులందరూ చర్చించి గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం జరపాలని గ్రామం మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. మధ్య నిషేధం ఈనెల 21 నుండి అమలులోకి వస్తుందని , గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపిన వారిపై 50 వేల రూపాయల జరిమానా విధించడం …

Read More »

ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. నిజామాబాద్‌ నగరంలోని శివాజీనగర్‌ లో గల ప్రభుత్వ బాలుర, బాలికల ఐ.టీ.ఐ ప్రాంగణాలలో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్‌ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన …

Read More »

అనాధ బాలల కోసం ట్రస్ట్‌ ఏర్పాటు అభినందనీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలనే మహోన్నత సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యోతి ట్రస్ట్‌ ను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ ట్రస్ట్‌ కు అన్ని వర్గాలకు చెందిన దాతలు విరివిగా …

Read More »

మీ పిల్లలు కాలేజీకి వెళుతున్నారా… లేదా… తెలుసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ రోజు కళాశాలకు హాజరై విద్యాబుద్దులు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున దోమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పెరెంట్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు కళాశాలకు రావాలని, అటెండెన్స్‌ ప్రతీ రోజూ …

Read More »

పాఠశాల స్థాయినుంచే అవగాహన కల్పించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశ మందిరంలో రోడ్‌ సేఫ్టీ అంబాసిడర్స్‌కు అవగాహన, క్విజ్‌ పోటీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ట్రాఫిక్‌ రూల్స్‌ తెలుసుకోవడంతో పాటు, తోటీ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.46 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.32 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.26 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.46 వరకుతదుపరి వణిజ రాత్రి 11.44 వరకు వర్జ్యం : రాత్రి 1.53 – 3.23దుర్ముహూర్తము : ఉదయం 5.55 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »