Daily Archives: October 21, 2024

రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు భారీగా నిధులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకం కింద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి …

Read More »

దరఖాస్తుల విచారణ మిషన్‌ మోడ్‌లో పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాల్లో ఓటర్‌ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పనపై జిల్లాల కలెక్టర్‌లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. సమీకృత జిల్లాల సముదాయం …

Read More »

వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై ప్రయాణించే ప్రతి వాహనదారులు తప్పనిసరి ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఎస్సై మోహన్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అనుసరించి వాహనదారులు వానానికి సంబంధించిన ద్రువపత్రాలతో పాటు, హెల్మెట్‌ తప్పనిసరి ధరించి …

Read More »

తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్‌ గుర్తింపునకు కృషి చేస్తా…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ నూతన వైస్‌ ఛాన్స్లర్‌గా సీనియర్‌ ప్రొఫెసర్‌ .టి .యాదగిరి రావు సోమవారం పరిపాలనా భవనం వైస్‌ -ఛాన్స్లర్‌ ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌, కంట్రోలర్‌, ఆడి సెల్‌ డైరెక్టర్‌, డీన్స్‌, హెడ్స్‌, చైర్మన్‌ బిఓఎస్‌ల తొ పాటుగా టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వైస్‌ ఛాన్స్లర్‌ మాట్లాడుతూ …

Read More »

సమస్యలు వచ్చినపుడు కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేయవచ్చు…

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినపుడు జిల్లా కేంద్రం కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం నెంబర్‌ 08468 220051 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ లోని పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ …

Read More »

ఆర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కి వచ్చే దరఖాస్తు దారుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల …

Read More »

మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్‌ హౌస్‌లో మంత్రితో పాటు …

Read More »

ప్రజావాణికి 82 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబర్‌ 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 8.56 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.12 వరకుయోగం : వరీయాన్‌ సాయంత్రం 5.12 వరకుకరణం : బాలువ ఉదయం 8.56 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.11 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.6.03 వరకుమరల సాయంత్రం 5.38 – 7.11దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »