నందిపేట్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ట్రాన్స్ కొ సాధారణ బదిలీలలో భాగంగా నాలుగు సెక్షన్‌లకు అసిస్టెంట్ ఇంజినీర్లుగా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారని నందిపేట్ ఏ. డి. ఈ అశోక్ తెలిపారు.
నూత్పల్లి సెక్షన్ కు జీ రమేష్, నందిపేట్ కు తూము రవి, మాక్లూర్ కు మిథున్, గోటుముకల కు సయ్యద్ ఇలియాస్ హేమద్ లు బాధ్యతలు తీసుకున్నారని అశోక్ తెలిపారు.